న్యాయవాదుల దీర్ఘకాల సమస్య పరిష్కారం.. ..హర్షం వ్యక్తం చేస్తూ… జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో సీఎం, పీసీసీ అధ్యక్షులు ,ప్రభుత్వ సలహాదారుల చిత్రపటాలకు క్షీరాభిషేకం. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 12: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాబినెట్ ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిం చాలని అసెంబ్లీ లో తీర్మా నం చేసి గవర్నర్ కి పం పించి అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని గెజిట్ చేపించి తెలంగాణ రాష్ట్ర
న్యాయవాదుల దీర్ఘకాల సమస్య పరిష్కారం..
..హర్షం వ్యక్తం చేస్తూ… జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో సీఎం, పీసీసీ అధ్యక్షులు ,ప్రభుత్వ సలహాదారుల చిత్రపటాలకు క్షీరాభిషేకం.

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 12:
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాబినెట్ ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిం చాలని అసెంబ్లీ లో తీర్మా నం చేసి గవర్నర్ కి పం పించి అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని గెజిట్ చేపించి తెలంగాణ రాష్ట్ర అవత రణదిన్సోవ రోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా కాంగ్రెస్ ప్రభుత్వం అ మలులోకి తీసుకో వచ్చిం ది. జిల్లా లీగల్ సెల్ ఆధ్వ ర్యంలో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్ర వారం జిల్లా కేంద్రంలో నిజామాబాద్ జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్య క్షులు మహేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి లకు అభి నందనలు తెలుపుతూ వారి చిత్రపటాలకు క్షీరా భిషేకం చేశారు. ఈ సంద ర్భంగా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షలు ప్రధా న కార్యదర్శి బి.గణేష్ సు రేష్ లు మాట్లాడారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముం దు ఎలాంటి హామీ ఇవ్వ కున్నా తెలంగాణ అడ్వకే ట్స్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని అడగగానే సిఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి యాక్టు అమలు చేయ డం పై ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా చె య్యని విధంగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అడ్వ కేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు ను అమలు లోకి తెచ్చిం దన్నారు. ఎన్నో సంవత్స రాల నుండి ప్రొటెక్షన్ ఆక్ట్ కావాలని డిమాండ్ చేస్తు న్నా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు కానీరాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ చొరవతో ఈ అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ సాధ్యమయ్యింద న్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బార్ అసో సియేషన్ అధ్యక్ష, కార్యద ర్శులు జి. అన్వేష్, ము న్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యామ్ బాబు, రోహన్, సా యిసుమంత్, బాబూరా వు, కార్తీక్, సుషాన్న లిల్లీ,అపూర్వ,ప్రవీణ, జూనియద్ పాల్గొన్నారు













Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *