*మహిళా పోలీసును మోసం చేసిన ఎస్ఐ సస్పెండ్*
- Uncategorized
- May 14, 2026
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాల యానికి తెలంగాణ ప్రభు త్వం 5 ఎకరాల భూమిని కేటాయించడం స్వాగతిం చదగ్గ నిర్ణయమని నిజా మాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూ కేటాయిం పును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాసిన
READ MOREనిబద్ధతతో రాజీనామా చెయ్ గెలుపు ఎవరిదో చూపిస్తాం పైడి రాకేష్ రెడ్డి కి మానాల మోహన్ రెడ్డి సవాల్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: మా నాయకుడిపై విమర్శ లు చేస్తే ఊరుకోం… ఇప్ప టికైనా పనికిమాలిన మాటలు మానుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర కో-ఆపరేటివ్ యూ నియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండిప డ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు
READ MORE👉వ్యక్తిగత విమర్శలు.. చౌక బారు మాటలు పక్కనపెట్టి.. 👉దమ్ముంటే అభివృద్ధి చేయండి.. 👉పైరవీలు చేసి పదవులు తెచ్చుకోవడం కాదు. 👉దమ్ముంటే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చెయ్యు 👉నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. 👉మీ చేతకానితనంతో జిల్లా నష్టపోతోంది.. 👉సీఎం, టీపీసీసీపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 2: కాంగ్రెసోళ్లు పదేపదే విమ ర్శలు చేయడం.. చౌకబా రు
READ MOREతక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రజావాణిలో ఏబీవీపీ వినతి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూన్ 29: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. విద్యార్థులపై బలవంతం గా భాషను రుద్దడం విద్యా చట్టాల ఉల్లంఘనే.. అని భరత్ చంద్ర హైస్కూల్ లో అక్రమంగా ఉర్దూ భాష విధింపుపై విచారణ చేప ట్టి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ డిమాండ్ చేశారు. సోమ వారం ప్రజావాణిలో ఏబీ వీపీ ఆధ్వర్యంలో వినతి
READ MOREఅంతర్గాం, అంబారీపేట ల వద్ద అండర్ పాస్ లు మంజూరు ఎంపీ అర్వింద్ ధర్మపురి కి లేఖ ద్వారా తెలిపిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలియ జేసిన ఎంపీ అర్వింద్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 23: జగిత్యాల జిల్లా ప్రజలకు కేంద్రం మరో శుభవార్త తెలియజేసిందని నిజామా బాద్ ఎంపీ అర్వింద్ ధర్మ పురి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లా డారు.జగిత్యాల–కరీంనగర్ జాతీయ
READ MOREప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి గాడితప్పిన విద్యా వ్యవస్థను వెంటనే గాడిలో పెట్టాలి ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ ఏబీవీపీ ఆధ్వర్యంలో చేపట్టిన పాఠశాలల బంద్ విజయవంతం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 23: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీ ర్యం చేస్తుందని, పలు ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసు కోవాలని ఏబీవీపీ ఇందూ ర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ డిమాండ్ చేశారు.
READ MORE