తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర కో కోశాధికారిగా ఆమంద్ విజయ్ కృష్ణ నియామకం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 26: భవిష్యత్తులో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రజా సమ స్యలపై పోరాటాలు కొన సాగిస్తానని ఆమంద్ విజ య్ కృష్ణ తెలిపారు. బీజే వైఎం తెలంగాణ యువ మోర్చ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. నిజామా బాద్ జిల్లా నుంచి సీనియ ర్ నాయకుడు ఆమం ద్ విజయ్ కృష్ణ రాష్ట్ర కో కోశాధికారిగా నియమితుల య్యారు. జిల్లా
తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర కో కోశాధికారిగా ఆమంద్ విజయ్ కృష్ణ నియామకం

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 26:
భవిష్యత్తులో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రజా సమ స్యలపై పోరాటాలు కొన సాగిస్తానని ఆమంద్ విజ య్ కృష్ణ తెలిపారు. బీజే వైఎం తెలంగాణ యువ మోర్చ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. నిజామా బాద్ జిల్లా నుంచి సీనియ ర్ నాయకుడు ఆమం ద్ విజయ్ కృష్ణ రాష్ట్ర కో కోశాధికారిగా నియమితుల య్యారు. జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వ హిస్తూ, నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న విజయ్ కృష్ణ కి రాష్ట్ర స్థాయి బాధ్యత రావడం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.గత 15 సంవ త్సరాలుగా పా ర్టీకి అంకిత భావంతో సేవలు అందిస్తున్న విజయ్ బీజేవైఎం డివిజన్ కార్య దర్శి స్థాయి నుంచి తెలం గాణ బీజేవైఎం రాష్ట్ర కో కోశా ధికారి స్థాయికి ఎదగడం ఎం తో ఆనందంగా ఉందని పేర్కొ న్నారు.ఈ సందర్భంగా ఆమం ద్ విజయ్ కృష్ణ మాట్లాడు తూ నా పై నమ్మకం ఉం చి, నా నియామకానికి కృషి చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుకి, పార్ల మెంట్ స భ్యులు ధర్మపురి అర్వింద్ కి, జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి కి, శాస నసభ్యులు ధన్‌పాల్ సూ ర్యనారాయణ కి, పైడి రాకేష్ రెడ్డి కి, పసుపు బో ర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి కి, యువమో ర్చ రాష్ట్ర అధ్యక్షులు కుండే గణేష్ కి, బీజేపీ సీనియర్ నాయకులం దరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.



















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *