నిజామాబాద్ క్రైం, (కబురు న్యూస్) మే 28: బక్రీద్ పండుగ సందర్భం గా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్లలో పండు గను శాంతియుత వాతావ రణంలో నిర్వహించుకు నేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా గురువారం 5 వ పోలీస్ స్టేషన్ పరిధిలో ని శాంతినగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందో బస్తు ఏర్పాట్లను నిజామా బాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

నిజామాబాద్ క్రైం, (కబురు న్యూస్) మే 28:
బక్రీద్ పండుగ సందర్భం గా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్లలో పండు గను శాంతియుత వాతావ రణంలో నిర్వహించుకు నేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా గురువారం 5 వ పోలీస్ స్టేషన్ పరిధిలో ని శాంతినగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందో బస్తు ఏర్పాట్లను నిజామా బాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ప్రత్యక్షం గా పర్యవేక్షించారు.ఈద్గా పరిసర ప్రాంతాలలో భద్ర తా ఏర్పాట్లు , ట్రాఫిక్ నియంత్రణ , పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అం శాలను కమిషనర్ క్షు ణ్ణంగా పరిశీలించి అధి కారులకు పలు సూచనలు చేశారు. పండుగకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని , శాంతిభద్రతల పరిరక్షణ లో పోలీసులు అప్రమత్తం గా విధులు నిర్వర్తించాల ని సిపి ఆదేశించారు. అలాగే ప్రజలు పరస్పర సహకారంతో పండుగను సామరస్య వాతావరణం లో జరుపుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమ నించిన వెంటనే పోలీసు లకు సమాచారం అందిం చాలని కమిషనర్ సూచిం చారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి ప్రకా ష్ ,హోంగార్డ్ ఏసిపి దీప క్ చంద్ర , సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బోధన్ లో బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

బక్రీద్ పండుగ సందర్భం గా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్లలో పండు గను శాంతియుత వాతావ రణంలో నిర్వహించుకు నేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా గురువారం బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సి రోడ్డు ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమి షనర్ పి.సాయి చైతన్య, ప్రత్యక్షంగా పర్యవేక్షిం చారు. ఈద్గా పరిసర ప్రాం తాలలో భద్రతా ఏర్పా ట్లు , ట్రాఫిక్ నియంత్రణ , పార్కింగ్ సదుపాయాలు , భక్తుల రాకపోకలు , సీసీ కెమెరాల పనితీరు తది తర అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అధి కారులకు పలు సూచనలు చేశారు. పండుగకు హాజ రయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవా లని , శాంతిభద్రతల పరి రక్షణలో పోలీసులు అప్ర మత్తంగా విధులు నిర్వ హించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదన పు డి.సి.పి ( అడ్మిన్ ) శు భం ప్రకాష్ , బోధన్ ఏసిపి శ్రీ శ్రీనివాస్ , సి.టి.సి ఎ.సి.పిరాజశేఖర్ , టౌన్ ఎస్.హెచ్.ఓ వెంకట్ నారా యణ ,సీఐలు, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *