రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఊరుకోం… రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ విత్తనాల షాపులను అధికారులతో కలిసి తనిఖీ చేసిన కమిషన్ సభ్యులు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 12: నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ హెచ్చరించారు. శుక్ర వారం జిల్లా కేంద్రం లోని విత్తన షాపులను హార్టిక ల్చర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతు కమిషన్ సభ్యులు గడుగు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఊరుకోం…
రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్
విత్తనాల షాపులను అధికారులతో కలిసి తనిఖీ చేసిన కమిషన్ సభ్యులు

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 12:
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ హెచ్చరించారు. శుక్ర వారం జిల్లా కేంద్రం లోని విత్తన షాపులను హార్టిక ల్చర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తనిఖీలు చేపట్టారు. విత్తనాల దుకా ణాలలో స్టాక్ వివరాలు, అమ్మిన రసీదులను క్షు ణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు కమిష న్ సభ్యులు గడుగు గంగా ధర్ మాట్లాడారు. రైతు బాగుంటేనే దేశం బాగుం టుందని రైతు సంక్షేమాని కి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యే క కృత చేస్తుందని తెలి పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఊరుకోమని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్త నాలను అందించాలని సూచించారు. అదే విధంగా విత్తనాలు తీసు కోవడానికి వచ్చిన రైతు వివరా లను గ్రామం పేరును కూ డా నమోదు చేయాలని విత్తన దుకాణాలకు సూ చించారు. ఈ కార్యక్రమం లో వ్యవసాయ శాఖ, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *