• భారీ ఎత్తున డ్రగ్స్ కలకలం..మహారాష్ట్ర పోలీసుల మెరుపు దాడి!

    భారీ ఎత్తున డ్రగ్స్ కలకలం..మహారాష్ట్ర పోలీసుల మెరుపు దాడి!0

    సంగారెడ్డిలో డ్రగ్స్ కలకలం... అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.6.5 కోట్ల వరకు అంచనా... పచ్చని చేల చాటున..తండా నీడన..గుట్టుగా సాగుతున్న గరళాల వ్యాపారం... యువత ప్రాణాలను పీల్చేసే మహమ్మారి... సంగారెడ్డిలోని మారుమూల ప్రాంత తాండాలో డ్రగ్స్ తయారీ... మహారాష్ట్ర ఖాకీలు ఉగ్రులై ఉరికారు,మెరుపు దాడితో ఆ గుట్టును రట్టు చేశారు... కోట్ల విలువైన డ్రగ్స్ రక్కసి కోరలు విరిచారు... చీకటి సామ్రాజ్యపు మూలాలను కదిలించారు... సరిహద్దులు దాటి వచ్చి రక్షించిన రక్షకులు... కబురు న్యూస్,సంగారెడ్డి, జూన్ 03 :READ MORE
  • ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

    ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..0

    21 మంది మృతి..30 మందికి పైగా మందికి గాయాలు.... కబురు న్యూస్,ఢిల్లీ,జూన్ 03 : దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.అగ్నిప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా,30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే,మల్వియా నగర్‌లోని,హౌజ్ రాణీ లైన్‌లో ఐదంతస్తుల భవనం ఉంది.భవనం బేస్‌మెంట్‌లో ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ ఉంది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటల్లో చిక్కుకుని 21 మంది ప్రాణాలుREAD MORE
  • తెలంగాణకు భారీ వర్ష సూచన

    తెలంగాణకు భారీ వర్ష సూచన0

    18 జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసిన ఐఎండీ... కబురు న్యూస్,హైదరాబాద్, జూన్ 03 : నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో,తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది.బుధ,గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. *రాష్ట్రంలోని పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది* ఆదిలాబాద్,కొమరం భీమ్ ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్,నిజామాబాద్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట,మహబూబ్‌నగర్,వరంగల్,హన్మకొండ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీREAD MORE
  • ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత

    ప్రధాని మోదీ ఖాతాలో మరో అరుదైన రాజకీయ ఘనత0

    కబురు న్యూస్,ఢిల్లీ,మే 29 : వరుసగా ఐదుగురు తమిళనాడు సీఎంలను కలిసిన ఏకైక ప్రధానిగా మోదీ రికార్డులోకి ఎక్కారు.జె.జయలలిత,ఓ.పన్నీర్‌సెల్వం,ఎడప్పాడి కె.పళనిస్వామిలతో గతంలో మోదీతో భేటీ అయిన విషయం అందరికి తెలిసిందే.ఆ తర్వాత సీఎం ఎం.కె. స్టాలిన్,ప్రస్తుత సీఎం చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్‌లతోనూ సమావేశం అయ్యారు.తమిళనాడు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఈ అరుదైన మైలురాయిని అందుకున్న ఏకైక దేశ ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు.READ MORE
  • ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు

    ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు0

    కబురు న్యూస్,నిర్మల్,మే 29 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మించ్చింది.దాదాపు 8000 మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలా ముగ్గురు పిల్లలు ఒకేసారి జన్మించే అవకాశం ఉంటుందని డా.శశికాంత్ తెలిపారు.తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని,ముగ్గురు నవజాత శిశువులను వైద్యులు అత్యంత ప్రతిభతో కాపాడినట్లు వారు పేర్కొన్నారు.READ MORE
  • కాళ్ళ కడియాల కోసం కాళ్లనే నరికిన నేటి మృగాలు..

    కాళ్ళ కడియాల కోసం కాళ్లనే నరికిన నేటి మృగాలు..0

    చేవెళ్ల గడ్డపై కన్నీటి గాయం... గొంతు కోసి కాళ్లు నరికి మహిళ హత్య... కబురు న్యూస్,రంగారెడ్డి,మే 28 : ఆభరణాలపై అత్యాశతో మానవత్వాన్ని మింగేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కలకలం రేపింది.కడియాలు,చెవి కమ్మల కోసం ఓ మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసి,ఆమె కాళ్లను నరికేసిన అమానుష ఘటన సమాజాన్ని కలచివేసింది.పసిడి కోసం ప్రాణాలనే బలి తీసుకున్న ఈ మృగత్వం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.పోలీసుల వివరాల ప్రకారంగా..చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి అనుబంధREAD MORE

Latest Posts

Top Authors

error: Content is protected !!