• యూరియా బుకింగ్ యాప్ లో మండల స్థాయి ప్రాతిపదికను మార్చాలి0

    స్థానిక సొసైటీలు, ఫెర్టిలైజర్ షాపులకు అందుబాటులోకి తేవాలీ ఎకరానికి యూరియా కేటాయింపులపై స్పష్టత ఇవ్వాలీ జిల్లా కలెక్టర్ కు వినతి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11: యూరియా ఆన్లైన్ యాప్ లో మండల యూనిట్ కి బదులుగా రైతులకు అత్యంత చేరువలో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను లేదా స్థానికంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫెర్టి లైజర్ దుకాణాలను పం పిణీ యూనిట్లుగా మార్చా లని రైతులు, బిజెపి నా యకులు

    READ MORE
  • రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఇంట్లో 30 తుల బంగారం చోరీ

    రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఇంట్లో 30 తుల బంగారం చోరీ0

    కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మే 09 : నిజామాబాద్ జిల్లాలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ,ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ,పోలీసులకు సవాలుగా మారుతున్నారు.ఇటీవల డిచ్పల్లిలో మూడు ఇండ్లలో చోరికి పాల్పడ్డ దుండగులు తాజాగా సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరికి పాల్పడ్డారు.ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.స్థానికంగా ఉండే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రవికుమార్ ఇంటికి తాళం వేసి హైదరాబాదుకుREAD MORE
  • కార్పొరేట్ కు ధీటుగా ‘సర్కారు’ వైద్య సేవలు0

    అరుదైన ఆపరేషన్లకు వేదికగా… ప్రైవేట్ ఆస్ప త్రులకు ధీటుగా… జిజిహెచ్.. గుండె వైద్య సేవల విభాగం మరో చారిత్రా త్మక ఘటం.. విజయవంతమైన పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 5: నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అరు దైన ఆపరేషన్లకు వేదికగా మారి కార్పొరేట్ ప్రైవేట్ ఆస్ప త్రుల కు ధీటుగా నిజామాబాద్ జిల్లా ప్రభు త్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను అందిస్తు న్నా రు.ఇటీవల కాలంలోజిజిహెచ్ లో

    READ MORE
  • ప్రతి ఒక్కరు “అమ్మ పేరు”తో మొక్కలు నాటాలి0

    ప్రధా నిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జీజీహెచ్ లో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 5: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో మొక్కలు నాటాలని అర్బ న్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ప్రధా నిగా మోదీ 12 సంవత్స రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని జిల్లా

    READ MORE
  • క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం0

    పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాలీ -మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ నిజామాబాదులో ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ ప్రారంభం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 4: క్రమశిక్షణ, సరైన మార్గద ర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీ ఎస్ అధికారి జేడీ లక్ష్మీనా రాయణ తెలిపారు. దేశం లో ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యా సంస్థలు నిజామాబాద్ నగరంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్ వేదికగా గురువారం

    READ MORE
  • ఫ్రస్టేషన్ లో బీగాల సోయి లేకుండా మాట్లాడుతుండు0

    పదేళ్ల పాలనలో అభివృద్ధి పేరిట చేసిన అవినీతి మరిచావా? కాంగ్రెస్ ను ఎదుర్కొనే దమ్ములేదు గానీ! _గెలిచిన ఒక్క సీటును కూడా అమ్ముకొని కాంగ్రెస్ మోచేతి నీళ్లు తాగిన నీవు నాపై మాట్లాడడమా? నయా పైసా ముట్టకుండా అభివృద్దే ధ్యేయంగా కృషి చేస్తున్న నాపై ఆరోపణ లా? పదేళ్ల పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వని ఘనత నీది.. మాజీ ఎమ్మెల్యే బిగాలపై అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఫైర్… ఉమ్మడి జిల్లా

    READ MORE

Latest Posts

Top Authors

error: Content is protected !!