• జీతాలు రాక ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ కార్మికురాలు ఆత్మహత్యాయత్నం

    జీతాలు రాక ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ కార్మికురాలు ఆత్మహత్యాయత్నం0

    వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో ఘటన... కబురు న్యూస్,సంగారెడ్డి,మే 27 : సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.మూడు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారం కావడంతో అనిత ఆలౌట్‌(దోమల మందు)తాగిందని సమాచారం.ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.జీతాలు రాకపోవడంతో మెడికల్‌ కాలేజీలో 400 మంది కార్మికులు ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది.వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఈ దారుణ పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులుREAD MORE
  • అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సతీష్ నియామకం0

    నిజామాబాద్ (కబురు న్యూస్) మే 27: బోధన్ పట్టణ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వై. సతీష్ కుమార్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్ సాంబ శివ రెడ్డి నియమిస్తూ ఉత్త ర్వులు జారీ చేశారు. సతీ ష్ సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి బదిలీ పై బోధన్ రానున్నారు. ఆయన బోధన గ్రేడ్ టు పి పి యాదయ్య నుండి

    READ MORE
  • ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తాం0

    తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర కో కోశాధికారిగా ఆమంద్ విజయ్ కృష్ణ నియామకం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 26: భవిష్యత్తులో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రజా సమ స్యలపై పోరాటాలు కొన సాగిస్తానని ఆమంద్ విజ య్ కృష్ణ తెలిపారు. బీజే వైఎం తెలంగాణ యువ మోర్చ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. నిజామా బాద్ జిల్లా నుంచి సీనియ ర్ నాయకుడు ఆమం ద్ విజయ్ కృష్ణ రాష్ట్ర కో కోశాధికారిగా నియమితుల య్యారు. జిల్లా

    READ MORE
  • భళా.. బాల భవన్0

    👉అదరహో… చిన్నారుల ప్రదర్శన.. 👉చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి… 👉చక్కటి వేదికగా బాల భవన్ అద్భుతం. 👉డీఈవో పార్సీ అశోక్ 👉అట్టహాసంగా ప్రతిభ పాటవ ప్రదర్శన ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 26: బాల భవన్ వేదికగా చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం అభినందనీ యమని డిఈఓ పార్సీ అశోక్ అన్నారు. నగరం లోని రైల్వే స్టేషన్ రోడ్డు వద్ద గల బాలభవన్ లో నిర్వహించిన

    READ MORE
  • అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి0

    👉బిఆర్ఎస్ హయాంలో కల్లాల్లో రైతుల ప్రాణాలు విడిచిన ఘటనలు మరిచారా? 👉ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరం 👉మాది చేతల ప్రభుత్వం.. 👉బూత్ స్థాయి నుంచి పార్టీ బలో పేతానికి కృషి చేయాలి 👉కష్టపడి పని చేయండి పార్టీ తప్పక గుర్తిస్తోంది.. 👉కామారెడ్డి జిల్లా కాంగ్రె స్ కమిటీ విస్తృత సమా వేశంలోటిపిసిసి అధ్యక్షు లు మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 26: అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ

    READ MORE
  • పదవులే ముఖ్యమా..ప్రజా సమస్యలు పట్టవా?

    పదవులే ముఖ్యమా..ప్రజా సమస్యలు పట్టవా?0

    అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి .. అర్బన్ పై ఎందుకు కక్ష జిల్లా అభివృద్ధి కోసం నిధులు కేటాయింపు పై లో సీఎం ను కలుస్తాం.. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం.. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్)23: కాంగ్రెస్ నాయకులకు పదవులే ముఖ్యమా… ప్రజా సమస్యలు పట్టవా అని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారా య ప్రశ్నించారు.ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవ త్సరాలు గడిచినా ఒక్క రూపాయి నిధులు

    READ MORE
error: Content is protected !!