కబురు న్యూస్,నిర్మల్,మే 29 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మించ్చింది.దాదాపు 8000 మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలా ముగ్గురు పిల్లలు ఒకేసారి జన్మించే అవకాశం ఉంటుందని డా.శశికాంత్ తెలిపారు.తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని,ముగ్గురు నవజాత శిశువులను వైద్యులు అత్యంత ప్రతిభతో కాపాడినట్లు వారు పేర్కొన్నారు.READ MORE
చేవెళ్ల గడ్డపై కన్నీటి గాయం... గొంతు కోసి కాళ్లు నరికి మహిళ హత్య... కబురు న్యూస్,రంగారెడ్డి,మే 28 : ఆభరణాలపై అత్యాశతో మానవత్వాన్ని మింగేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కలకలం రేపింది.కడియాలు,చెవి కమ్మల కోసం ఓ మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసి,ఆమె కాళ్లను నరికేసిన అమానుష ఘటన సమాజాన్ని కలచివేసింది.పసిడి కోసం ప్రాణాలనే బలి తీసుకున్న ఈ మృగత్వం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.పోలీసుల వివరాల ప్రకారంగా..చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి అనుబంధREAD MORE
వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో ఘటన... కబురు న్యూస్,సంగారెడ్డి,మే 27 : సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.మూడు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారం కావడంతో అనిత ఆలౌట్(దోమల మందు)తాగిందని సమాచారం.ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.జీతాలు రాకపోవడంతో మెడికల్ కాలేజీలో 400 మంది కార్మికులు ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది.వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఈ దారుణ పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులుREAD MORE
*కబురు న్యూస్,ఉమ్మడి జిల్లా బ్యూరో, మే 18:* జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన గీతా ను ప్రభుత్వ జనరల్ హాస్పి టల్ నిజామాబాద్ ఇన్‌చార్జ్ సూపరింటెం డెంట్ డా. నాగ మోహన్ రావు మర్యాద పూర్వ కంగా కలిశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డిఆర్వో కార్యాలయంలోజిల్లా రెవెన్యూ అధికారి గీతా కు నిజామాబాద్ ఇన్‌చార్జ్ సూపరింటెం డెంట్ డా. నాగమోహన్ పుష్పగు చ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.READ MORE