ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..
- తెలంగాణ, పాలిటిక్స్
- March 23, 2026
సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 14: అర్హులైన జర్నలిస్టు పిల్లల కు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో వంద శాతం ఉచిత విద్య అందించా లని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచ రెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ నుకలిసి వినతి పత్రం అంద జేశారు. ఇటీవల జిల్లాకు విచ్చేసిన విద్యా
READ MORE-సత్యగ్రహ దీక్షకు జిల్లా బిసి విద్యార్థి సంఘాల మద్దతు నిజామాబాద్ టౌన్ ( కబురు న్యూస్) జూలై 14: రాష్ట్రమంతటా స్కాలర్షిప్, ఫి రియంబర్స్ మెంట్స్ దాదాపు 8 వేల కోట్ల రూ పాయల బకాయిలను విడుదల చేయాలని ఆం దోళన కార్యక్రమాలు చేస్తూంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబ ర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనీ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవతే ప్రతాప్ అన్నారు. పెండింగ్
READ MOREథ్రోంబోటిక్ థ్రోంబోసైటో.. ప్రాణాంతకమైన మెడికల్ ఎమర్జెన్సీ తల్లి బిడ్డ ప్రాణాలను కాపాడిన యశోద వైద్యులు.. యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమ టాలజిస్ట్ & బిఎంటి ఫిజీషియన్..డాక్టర్ జి. విక్రమ్ కుమార్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై14: థ్రోంబోటిక్ థ్రోంబోసైటో పెనిక్ పర్పురా అనేది ప్రాణాంతక మైన మెడికల్ ఎమర్జెన్సీ అని సోమాజి గూడ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ క్లినికల్ హెమ టాలజిస్ట్ & బిఎంటి ఫిజీషి యన్, డాక్టర్ జి. విక్రమ్ కుమార్
READ MORE
*కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జులై 11 :నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు.ఓ మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు.ఈ ఘటన శనివారం నగరంలోని దుబ్బా ప్రాంతంలో చోటు చేసుకుంది.బాధిత మహిళ ప్రవీణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.శనివారం తెల్లవారుజామున ఇంటి ముందు ఉన్న వాకిలిని ఊడుస్తుండగా,గుర్తుతెలియని నలుగురు దుండగులు కారులో వచ్చారు.ఇద్దరూ ఆమెపై దాడి చేసి,గొంతు నులిమి,పొట్టపై కాలు పెట్టి,చీపిరితో కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం,అలాగే చెవి
READ MOREరసాయనాలు లేకుండా పంట సాగు చేయడం అభినందనీయం.. పర్యావరణ సుస్థిరత ఆరోగ్యకరమైన జీవనం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన నిషిత డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 10: ఎలాంటి రసాయనాలు లేకుండా పంట సాగు చేయడం అభినందనీయ మని ప్రకృతి వ్యవసాయం అద్భుతమని కళాశాల యాజమాన్యం అభి నం దించారు. సేంద్రియ వ్యవ సాయ నిపుణుడు చిన్ని కృష్ణుడు సేంద్రీయ వ్యవ సా యంపై విద్యార్థులకు అవగా హన కల్పించారు.నిషిత డిగ్రీ
READ MOREజనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా నించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 10: నిజామాబాద్ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్య మ నేత సామాజిక కార్య కర్త మీసాల ఫౌండేషన్ అధినేత మీసాల శ్రీనివా సరావు హైదరాబాద్ జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నివాసంలో జన సేన పార్టీలో చేరారు. జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీసాల శ్రీనివాస రావుకు
READ MORE


