• ఎక్సైజ్ ‘మాముళ్ల చిట్టా’పై మౌనమేల..!!

    ఎక్సైజ్ ‘మాముళ్ల చిట్టా’పై మౌనమేల..!!0

    ​వైరల్ అవుతున్నా,స్పందించని ఉన్నతాధికారులు.. ​సందేహాల్లో జిల్లా ఎక్సైజ్ శాఖ..విచారణకు మేధావుల డిమాండ్.. కబురు న్యూస్,​నిజామాబాద్ క్రైమ్,జూలై 17 : నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో ఇటీవల కలకలం రేపిన ఓ ‘చేతిరాత మామూళ్ల చిట్టా’ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.సోషల్ మీడియా,వివిధ వార్తా ఛానళ్లు,పత్రికల్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చినప్పటికీ,సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కాని,జిల్లా యంత్రాంగం కాని కనీస విచారణ జరపకపోవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. *​ఆ చేతిరాత ఎవరిది..?* ​గతREAD MORE
  • ​ఏసీబీ నిఘా నీడలో ‘కల్లు’ గుత్తేదారు గుత్త నారాయణ..?

    ​ఏసీబీ నిఘా నీడలో ‘కల్లు’ గుత్తేదారు గుత్త నారాయణ..?0

    ​అధికారుల అండతో నిజామాబాద్ జిల్లాలో గుత్తేదారు ఇష్టారాజ్యం.. మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా..? ​ఏకంగా ప్రభుత్వ అధికారి వాహనంలోనే నిజామాబాద్‌కు తరలింపు? నిందితుల కదలికలపై నిఘా ఉంచిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. కబురు న్యూస్,​నిజామాబాద్ క్రైమ్,జూలై 16 : నిజామాబాద్ జిల్లాలో కల్లు వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఓ ప్రముఖ గుత్తేదారు (కాంట్రాక్టర్) వ్యవహారాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై అవినీతి నిరోధకREAD MORE
  • బిఆర్ఎస్ చేసిన పాపాలే ఈ రాష్ట్రానికి ..శాపాలు0

    ప్రశాంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి… మొసలి కన్నీరు కారుస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15: బిఆర్ఎస్ చేసిన పాపాలే ఈరాష్ట్రానికి ..శాపాలుగా మారాయని… వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు మానాల మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మానాల

    READ MORE
  • ప్రాణమున్నంతవరకు ప్రజల కోసం కొట్లాడుతా0

    అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం.. ఆసుపత్రి, బస్ డిపో సాధనకై దీక్ష.. పోలీసుల పహారాలో స్వగృహంలోనే ఎమ్మెల్యే వేముల నిరాహార దీక్ష కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనా? ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15: ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సమస్యలపై ప్రజల కోసం కొట్లాడుతానని మా జీ మంత్రి ,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణ అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి

    READ MORE
  • నా గొంతు నొక్కలేరు… జైల్లో పెట్టినా ప్రజల కోసం పోరాటం ఆగదు0

    👉 గృహ నిర్బంధంలో ఉన్నా… నా దీక్ష కొనసాగుతుంది 👉 ప్రజా సమస్యల పరి ష్కారం కోసమే శాంతియుత దీక్ష.. పోలీసుల నిర్బంధం అప్రజాస్వామికం 👉 భీంగల్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అడిగితే అరెస్టులు చేస్తారా? 👉 ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో హామీ ఇవ్వాలి మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 15: బాల్కొండ నియోజకవర్గం, భీంగల్ ప్రజల

    READ MORE
  • జిజిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎల్. రాములు0

    జిజిహెచ్ అభివృద్ధికి కృషి చేస్తా.. ఇంచార్జ్ సూపరింటెండెంట్‌ డాక్టర్ ఎల్. రాములు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూలై 14: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి జిజిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎల్. రాములు బాధ్యతలు చేపట్టారు. ఇంచార్జ్ సూపరిండెం టెండ్ గా వ్యవహరించిన ప్రొఫెసర్ నాగమోహన్ హైద రాబాద్ కు బదిలీ అయిన విష యం తెలిసిందే. గతంలో సూపరింటెండెంట్ గా పని చేసి డాక్టర్ రాములు విధులు నిర్వ ర్తించారు. ఆర్థోపెడిక్

    READ MORE

Latest Posts

Top Authors

error: Content is protected !!