• ఎస్ఎచ్ఓ స్వప్న సెలవు మళ్లీ పొడిగింపు..బదిలీ కోసమేనా..?

    ఎస్ఎచ్ఓ స్వప్న సెలవు మళ్లీ పొడిగింపు..బదిలీ కోసమేనా..?0

    నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ముదురుతున్న లీవ్ లొల్లి..!! ​ఈఎస్ మల్లారెడ్డి రిమాండ్ తదనంతర పరిణామాలపై గుసగుసలు... ​కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జులై 09 : జిల్లా ఎక్సైజ్ శాఖలో ఏసీబి దాడులతో గత కొద్దిరోజులుగా రేగుతున్న దుమారం మరింత ముదురుతోంది.అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పట్టుబడి,రిమాండ్‌కు వెళ్లిన తదనంతర పరిణామాలు శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఈ నేపథ్యంలో నిజామాబాద్ నగర ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ఎచ్ఓ),సీఐ స్వప్న సుదీర్ఘ సెలవుపై వెళ్లడం,తాజాగా ఆమెREAD MORE
  • 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు

    116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు0

     వృద్ధురాలికి సీఎం చంద్రబాబు వీఐపీ దర్శన భాగ్యం.. కబురు న్యూస్,​తిరుమల,జులై 08 : కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామి చరిత్రలో ఒక అరుదైన,భావోద్వేగ భరిత ఘట్టం ఆవిష్కృతమైంది.తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే మున్నెన్నడూ లేని విధంగా ఒక సాధారణ,పేద భక్తురాలికి అత్యున్నత గౌరవం దక్కింది.చెన్నైకి చెందిన 116 ఏళ్ల శతాధిక వృద్ధురాలు నవనీతమ్మ (సునీతమ్మ) భక్తి ప్రపత్తులతో అలిపిరి కాలినడక మార్గంలోని మెట్లను ఎక్కి స్వామివారి సన్నిధికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ వయసులో కాలినడకన కొండపైకి రావడంREAD MORE
  • కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే ఊరుకోం0

    మా నాయకుడి పై మాట్లాడితే… ఖబర్దార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ కృషి ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నీదా ? దమ్ముంటే రాకేష్ రెడ్డి రాజీనామా చెయ్ డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తే ఊరుకోమని డిసిసి అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని కాంగ్రెస్ జిల్లా

    READ MORE
  • మేమింతే!0

    అంతా మా ఇష్టం అధికారులు బదిలీ అయితే వెంటనే బోర్డుపై పేరు మార్చాల్సిన బాధ్యత లేదా! మాకేమీ పట్టనట్లు అధికారుల తీరు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదు. అధికారు లు బదిలీ అయిన వెంటనే సమాచార బోర్డుపై మా ర్పు చేయాల్సిన బాధ్యత ను మరిచారు. సమాచార బోర్డుపై అధికారుల పేర్లు మార్చని ఘటనపై కబు రు దినపత్రికలో కథనం ప్రచురి

    READ MORE
  • జగిత్యాల కేంద్ర విద్యాలయానికి 10 ఎకరాల భూమి కేటాయించాలి0

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాల యానికి తెలంగాణ ప్రభు త్వం 5 ఎకరాల భూమిని కేటాయించడం స్వాగతిం చదగ్గ నిర్ణయమని నిజా మాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూ కేటాయిం పును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాసిన

    READ MORE
  • పనికిమాలిన మాటలు మానుకొ..0

    నిబద్ధతతో రాజీనామా చెయ్ గెలుపు ఎవరిదో చూపిస్తాం పైడి రాకేష్ రెడ్డి కి మానాల మోహన్ రెడ్డి సవాల్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: మా నాయకుడిపై విమర్శ లు చేస్తే ఊరుకోం… ఇప్ప టికైనా పనికిమాలిన మాటలు మానుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర కో-ఆపరేటివ్ యూ నియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండిప డ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు

    READ MORE

Latest Posts

Top Authors

error: Content is protected !!