• జగిత్యాల కేంద్ర విద్యాలయానికి 10 ఎకరాల భూమి కేటాయించాలి0

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎంపీ ధర్మపురి అరవింద్ లేఖ. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: జగిత్యాలలో ఏర్పాటు కానున్న కేంద్ర విద్యాల యానికి తెలంగాణ ప్రభు త్వం 5 ఎకరాల భూమిని కేటాయించడం స్వాగతిం చదగ్గ నిర్ణయమని నిజా మాబాద్ ఎంపీ ధర్మ పురి అర్వింద్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూ కేటాయిం పును 10 ఎకరాలకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేఖ రాసిన

    READ MORE
  • పనికిమాలిన మాటలు మానుకొ..0

    నిబద్ధతతో రాజీనామా చెయ్ గెలుపు ఎవరిదో చూపిస్తాం పైడి రాకేష్ రెడ్డి కి మానాల మోహన్ రెడ్డి సవాల్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 3: మా నాయకుడిపై విమర్శ లు చేస్తే ఊరుకోం… ఇప్ప టికైనా పనికిమాలిన మాటలు మానుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర కో-ఆపరేటివ్ యూ నియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మండిప డ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు

    READ MORE
  • చేతకాని… ప్రభుత్వం..0

    👉వ్యక్తిగత విమర్శలు.. చౌక బారు మాటలు పక్కనపెట్టి.. 👉దమ్ముంటే అభివృద్ధి చేయండి.. 👉పైరవీలు చేసి పదవులు తెచ్చుకోవడం కాదు. 👉దమ్ముంటే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చెయ్యు 👉నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. 👉మీ చేతకానితనంతో జిల్లా నష్టపోతోంది.. 👉సీఎం, టీపీసీసీపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూలై 2: కాంగ్రెసోళ్లు పదేపదే విమ ర్శలు చేయడం.. చౌకబా రు

    READ MORE
  • భరత్ చంద్ర హైస్కూల్‌ లో అక్రమంగా ఉర్దూ భాష విధింపు..0

    తక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రజావాణిలో ఏబీవీపీ వినతి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్ ) జూన్ 29: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. విద్యార్థులపై బలవంతం గా భాషను రుద్దడం విద్యా చట్టాల ఉల్లంఘనే.. అని భరత్ చంద్ర హైస్కూల్‌ లో అక్రమంగా ఉర్దూ భాష విధింపుపై విచారణ చేప ట్టి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ డిమాండ్ చేశారు. సోమ వారం ప్రజావాణిలో ఏబీ వీపీ ఆధ్వర్యంలో వినతి

    READ MORE
  • ఏసీబి దాడులతో కలవర పడుతున్న ఎక్సైజ్ తిమింగిలాలు

    ఏసీబి దాడులతో కలవర పడుతున్న ఎక్సైజ్ తిమింగిలాలు0

    కబురు న్యూస్, నిజామాబాద్ క్రైమ్, జూన్ 25 : ఏసీబీ అధికారుల దాడులతో నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కలవరం మొదలైంది.అక్రమ సంపాదనలో ఎక్సైజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి కంటే ముదురు(తిమింగిలాలు)అధికారులు మరికొందరు ఉన్నట్లు సమాచారం.ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేపడితే ఆ కొందరు అవినీతి పరుల బాగోతం బహిర్గతం కావడం ఖాయమని అబ్కారీ శాఖలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది.గత కొంతకాలంగా జిల్లా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖను నవ్వుల పాలు చేస్తున్నాయి.తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్READ MORE
  • మాయదారి మల్లన్న ఆ(బ్కారీ)స్తులు కోట్లకు కోట్లు..

    మాయదారి మల్లన్న ఆ(బ్కారీ)స్తులు కోట్లకు కోట్లు..0

    ఇగ సూడుండ్రి.. ఇగ సూడుండ్రి.. కొలులు లేక కొందరేడిస్తే,సర్కార్ కోలులున్నోళ్ల ఏడుపు ఇట్లున్నది.. నిజామాబాద్ ఆబ్కారీల ఇంకొన్ని తిమింగిలాలు.. ఆ తిమింగిలాల మీద గూడ నజరున్నది.. అబ్కారీ మీద ఆర్తలు రాస్తే,అబద్దపు అక్రమ కేసులు.. కల్లు ముస్తేదారులతోని దోస్తులు.. కబురు న్యూస్,నిజామాబాద్,జూన్ 24 : ఆదాయానికి మించి అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను జూసి అవ్వ అంటూ,నోట్ల ఏలు ఏసుకొని బిత్తర బోయిన ఏసీబి అధికారులు.సర్కార్ కొలులు ఉన్నోళ్ళందరి ఇండ్లల్ల ఏసీబి ఇట్లనే దాడులు,సోదాలు జేస్తే మనదే ధనికREAD MORE
error: Content is protected !!