కబురు న్యూస్,హైదరాబాద్, జులై 21 : భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్,డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సిరాజ్ ఆయనను కలవడం ఇదే తొలిసారి.ఖాకీ యూనిఫాంలో విధులకు హాజరైన సిరాజ్కు డీజీపీ కార్యాలయంలో అధికారులు ఘన స్వాగతం పలికారు.దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్కు సిరాజ్ శుభాకాంక్షలు తెలియజేసి, 'జెర్సీREAD MORE
వైరల్ అవుతున్నా,స్పందించని ఉన్నతాధికారులు.. సందేహాల్లో జిల్లా ఎక్సైజ్ శాఖ..విచారణకు మేధావుల డిమాండ్.. కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జూలై 17 : నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖలో ఇటీవల కలకలం రేపిన ఓ ‘చేతిరాత మామూళ్ల చిట్టా’ వ్యవహారం స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.సోషల్ మీడియా,వివిధ వార్తా ఛానళ్లు,పత్రికల్లో ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున కథనాలు వచ్చినప్పటికీ,సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కాని,జిల్లా యంత్రాంగం కాని కనీస విచారణ జరపకపోవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. *ఆ చేతిరాత ఎవరిది..?* గతREAD MORE
అధికారుల అండతో నిజామాబాద్ జిల్లాలో గుత్తేదారు ఇష్టారాజ్యం.. మహారాష్ట్ర నుంచి నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా..? ఏకంగా ప్రభుత్వ అధికారి వాహనంలోనే నిజామాబాద్‌కు తరలింపు? నిందితుల కదలికలపై నిఘా ఉంచిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,జూలై 16 : నిజామాబాద్ జిల్లాలో కల్లు వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న ఓ ప్రముఖ గుత్తేదారు (కాంట్రాక్టర్) వ్యవహారాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్రమ దందాపై అవినీతి నిరోధకREAD MORE
కబురు న్యూస్, నిజామాబాద్ క్రైమ్, జూన్ 25 : ఏసీబీ అధికారుల దాడులతో నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో కలవరం మొదలైంది.అక్రమ సంపాదనలో ఎక్సైజ్ సూపరిండెంట్ మల్లారెడ్డి కంటే ముదురు(తిమింగిలాలు)అధికారులు మరికొందరు ఉన్నట్లు సమాచారం.ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేపడితే ఆ కొందరు అవినీతి పరుల బాగోతం బహిర్గతం కావడం ఖాయమని అబ్కారీ శాఖలో వాడి వేడిగా చర్చ జరుగుతోంది.గత కొంతకాలంగా జిల్లా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న వ్యవహారాలు ఆ శాఖను నవ్వుల పాలు చేస్తున్నాయి.తాజాగా ఎక్సైజ్ సూపరింటెండెంట్READ MORE