ఆటోని పట్టారు..సుట్టమోలె వదిలేశారు..
- తెలంగాణ, పాలిటిక్స్
- March 23, 2026
రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు గ్రహీతకు కలెక్టర్ అభినందన. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవ చ్చ ని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన పెంపొందించు కోవాలని జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి తెలిపారు.ప్రపంచ రక్తదాతల దినో త్సవం సందర్భంగా రక్త దాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలుప్రపంచ రక్తదాతల
READ MOREనిజామాబాద్ క్రైమ్ (కబురు న్యూస్) జూన్15: నగరంలోని హమల్వాడి ప్రాంతంలో గల సాయిబాబా ఆలయంలో చోరీకి యత్నిం చిన ముగ్గురు దొంగలను 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ముగ్గురు దొంగలు ఆలయం గేటు తాళాన్ని అక్సర్ బ్లేడ్ తో కట్ చేసి లోనికి ప్రవేశించారు. స్థానికులు గమనించి మూడవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు దొంగలను అదుపులోకి విచారిస్తున్నారు. అయితే
READ MOREఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్12: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకను టిపిసిసి అధ్యక్షులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగు చ్చం అందజేసి సన్మానించారు. అనంతరం రాష్ట్ర రాజకీయా లు, తాజా పరిస్థితులపై టిపి సిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు.
READ MOREన్యాయవాదుల దీర్ఘకాల సమస్య పరిష్కారం.. ..హర్షం వ్యక్తం చేస్తూ… జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో సీఎం, పీసీసీ అధ్యక్షులు ,ప్రభుత్వ సలహాదారుల చిత్రపటాలకు క్షీరాభిషేకం. ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 12: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కాబినెట్ ఏర్పాటు చేసి బిల్లును ఆమోదిం చాలని అసెంబ్లీ లో తీర్మా నం చేసి గవర్నర్ కి పం పించి అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ని గెజిట్ చేపించి తెలంగాణ రాష్ట్ర
READ MOREరైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఊరుకోం… రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ విత్తనాల షాపులను అధికారులతో కలిసి తనిఖీ చేసిన కమిషన్ సభ్యులు ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 12: నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ హెచ్చరించారు. శుక్ర వారం జిల్లా కేంద్రం లోని విత్తన షాపులను హార్టిక ల్చర్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతు కమిషన్ సభ్యులు గడుగు
READ MOREధర్మకార్యానికి ఉడతా భక్తిగా.. భవిష్యత్ తరాలకు మన సంస్కృతి వారసత్వాన్ని అందించాలి 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 11: ఇందూర్ లోనిరఘునాథ ఆలయము (ఖిల్లా) వద్ద ప్రతిష్ఠించబోయే 100 అడుగుల కాషాయ ధర్మ ధ్వజ ప్రతిష్టాపనకు ఉడు తభక్తిగా 27వ డివిజన్ కార్పొరేటర్ కల్పే అర్చన చిరంజీవి రూ.11 వేల విరాళం అందజేసి ధర్మ కార్యానికి భాగస్వా మ్యు డయ్యాడు. సనాతన ధర్మ వైభవానికి, హిందూ
READ MORE